యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 350 స్పెషలిస్ట్/ జనరలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 350 (ఎస్సీ – 45, ఎస్టీ – 21, ఓబీసీ – 92, జనరల్ -192).

అర్హతలు:
1) గ్రూప్ – ఎ పోస్టులకు ఏసీఎస్/ ఏసీడబ్ల్యూఏ/ ఏసీఏ లేదా ఎంకాంలో సగటున 60 శాతం మార్కులు ఉండాలి.
2) గ్రూప్ – బి పోస్టులకు ఎంసీఏ, ఎంఐటీ, ఎంసీఎం లేదా బీఈ అవసరం.
3) గ్రూప్ – సి పోస్టులకు ఎల్ఎల్‌బీ ఉండాలి.
4) గ్రూప్ – డి పోస్టులకు బీఈ/ బీటెక్ అవసరం.
5) గ్రూప్ – ఇ పోస్టులకు స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్/ యాక్చూరియల్ సైన్స్‌లో పీజీ డిగ్రీ ఉండాలి.
6) గ్రూప్ – ఎఫ్ పోస్టులకు డిగ్రీలో 60 శాతం మార్కులు అవసరం లేదా పీజీలో 55 శాతం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 7 నుంచి 25 వరకు.
రాత పరీక్ష తేదీ: జూన్ 3.

For more information click here: UIIC Administrative Officers Recruitment

Share
 

 హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (అపార్డ్) ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం)లో డైరెక్ట్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

నియామకం: కాంట్రాక్ట్ పద్ధతి.
1) డిస్ట్రిక్ట్ మేనేజర్.
అర్హతలు: రూరల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉండాలి. లేదా పీజీ చేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం అవసరం.

2) స్టేట్ మిషన్ మేనేజర్ (5 పోస్టలు).
అర్హతలు: ఎంబీఏ లేదా రూరల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ ఉండాలి. కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.

3) డైరెక్ట్ ప్లేస్‌మెంట్ ట్రెయినర్ (44 పోస్టులు).
అర్హతలు: నాన్ – ఐటీ రిక్రూట్‌మెంట్స్, లేదా సేల్స్ సిబ్బంది నియామకాల్లో కనీసం ఏడాది అనుభవం అవసరం.

4) మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ (5 పోస్టులు).
అర్హతలు: ఐటీ లేదా నాన్-ఐటీ రిక్రూట్‌మెంట్స్‌లో కనీసం మూడేళ్ల అనుభవం అవసరం.

5) ఈడబ్ల్యూఆర్‌సీ ట్రెయినర్ (5 పోస్టులు).
అర్హతలు: డిగ్రీతోపాటు టీచింగ్‌లో కనీసం ఏడాది అనుభవం అవసరం.
దరఖాస్తు: పూర్తి వివరాలతో బయోడేటా పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 13.

For more information click here: CDS APARD Recruitment Notification

 

Share
 

OU PGCET 2012 Notification

Osmaina University PGCET 2012ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెట్‌కు ప్రకటన విడుదలయింది. ఏప్రిల్ రెండో తేదీ సాయంత్రం వర్సిటీ రిజిస్ట్రార్ కిషన్‌రావు ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం ఉస్మానియాతో పాటు మహాత్మాగాంధీ, తెలంగాణ, పాలమూరు యూనివర్సిటీల్లో పీజీ కోర్సులు, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది జూన్‌లో రాతపరీక్షలు నిర్వహిస్తారు. సెట్‌ను ఉస్మానియా వర్సిటీ నిర్వహిస్తోంది. సుమారు 60 వేల మంది ఈ పరీక్షలకు హాజరవుతారని అంచనా. ఏప్రిల్ 9వ తేదీ నుంచి దరఖాస్తులను ఓయూ ప్రెస్‌లో, పీజీ అడ్మిషన్ల నూతన కార్యాలయ భవనంలో విక్రయిస్తారు. యూనివర్సిటీ వెబ్‌సైట్ నుంచి కూడా దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తు ఫారం ధర రూ.120. ఒకే దరఖాస్తు ఫారంలో నాలుగు సబ్జెక్టుల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో సబ్జెక్టుకూ రూ.150 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను ఎలాంటి అపరాధరుసుం లేకుండా మే 4 వరకూ స్వీకరిస్తారు. రూ.200 అపరాధరుసుంతో మే 11 వరకూ, రూ.400 అపరాధరుసుంతో మే 18 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు.

For more detailed Notification Click Here:  OU PGCET 2012 Notification

Share
 

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) రీజియన్‌లోని జోన్ 5, జోన్ 6లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో సివిల్ ఇంజినీరింగ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సాంకేతిక విద్యా శాఖ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 37 (జోన్ 5, జోన్ 6 కలిపి).

నియామకం: కాంట్రాక్ట్.

ఓయూ రీజియన్ అధికార పరిధి: వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్.

అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచ్‌లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి పంపాలి.

చివరి తేదీ: ఏప్రిల్ 2.

చిరునామా: The Regional Joint Director of Technical Education,
VII Floor,
Gagan Vihar,
Nampally,
Hyderabad – 500001.

For detailed notification and information Click Here: RJDTE Polytechnic Lecturers Recruitment

 

Share
 

హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్) ప్రాజెక్టు ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు…..

ప్రాజెక్టు ఫెలో: 6

అర్హతలు: మెటలార్జీ/ కెమికల్/ సిరామిక్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ డిగ్రీ లేదా ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్/ సివిల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ బీఎస్సీతో పాటు హఫ్నియమ్/జైరోకానియమ్ విభాగాల్లో ఆరు నెలల అనుభవం ఉండాలి.

వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పోస్టు ద్వారా పంపాలి.

Centre For Material For Electronics Technologyచివరితేదీ: ఏప్రిల్ 18

చిరునామా: The Director,
Centre For Material For Electronics Technology,
IDA Phase- III,
Cherlapally,
HCL,
Hyderabad.

For detailed notification and information Click Here: C-MET Project Fellows Recruitment

 

Share
© 2011 Mana Kosam Suffusion theme by Sayontan Sinha